Home POLITICAL

POLITICAL

  • Stay Tune to janammanam political corner to catch live updates on AP,TS Hot Political news,Political Gossips,Update Politics, Indian Politics like AIMM,YSRCP,TDP,BJP All Party News Know In Telugu.provided by Janammanam Telugu.

పదేళ్లలో ఒకే ఒక్కడు : మాజీ గవర్నర్ నరసింహన్ ఎక్కడున్నారు.. ఏం చేస్తున్నారు!

హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లిన ఆయన ప్రశాంత జీవితం గడుపుతున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దైవారాధనతో కాలక్షేపం చేస్తున్నారు. మనవళ్లు, మనవరాళ్లతో సరదాగా ఆడుకుంటున్నారు. చెన్నైలో జరిగే సాహిత్యం, ఇష్టాగోష్టిలకు హాజరు అవుతున్నారంట....

అమరావతి మారుస్తాను అని నేను చెప్పానా.. ఆ మంత్రులతో సీఎం జగన్

కేబినెట్ భేటీ తర్వాత సెక్రటేరియట్ లో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగిందంట. ఓ ఇద్దరు మంత్రులు సీఎం జగన్ దగ్గరకు వెళ్లి.. అమరావతిని పూర్తిగా మార్చేస్తారా అని నేరుగా ప్రశ్నించినట్లు సమాచారం. ఈ...

రాజధాని అమరావతే ఉంటుందా? : జగన్ ఉచ్చులో టీడీపీ, బీజేపీ పడిందా

రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండొచ్చేమో అని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. ఉంటుంది అని మాత్రం అనలేదు. జీఎన్ రావు కమిటీ నివేదిక తర్వాత కేబినెట్ లో చర్చించి నిర్ణయం అన్నారు. అమరావతిపై...

అమరావతిపై ఎటూ తేల్చని సీఎం జగన్ : ఆందోళనలపై డైలమాలో రైతులు

అమరావతిలో రాజధాని అంశంపై ఎటూ తేల్చలేదు సీఎం జగన్. వారం రోజులుగా ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు, సంచనాలు అంటూ ఊదరగొట్టాయి ఛానల్స్, పత్రికలు. అనుకున్నట్లుగానే డిసెంబర్ 27వ తేదీన కేబినెట్...

దిశ ఎన్ కౌంటర్ చెన్నకేశవులు తండ్రిని ఢీకొట్టిన కారు : చావుబతుకుల మధ్య కుర్మయ్య

దిశ నిందితుల ఎన్ కౌంటర్ లో చెన్నకేశవులు చనిపోయిన సంగతి తెలిసింది. అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. ఈ కార్యక్రమం పూర్తయిన రెండో రోజే చెన్నకేశవులు తండ్రి కుర్మయ్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు....

ఆడది అని కూడా చూడను.. లోపలేయిస్తా : అనురాధకు ఎమ్మెల్యే విష్ణు వార్నింగ్

టీడీపీ మహిళా నేత అనురాధకు లైవ్ లోనే వార్నింగ్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే విష్ణు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని వాడు, వీడు అనటంతోపాటు ఏదేదో మందు తీసుకుని వాగుతున్నట్లు వాగుతున్నారంటూ టీడీపీ...

ఏపీకి పట్టిన క్యాన్సర్ రాయలసీమ : ఆ కులానికి ప్రత్యేక రాజధాని కావాలంట

మూడు రాజధానులపై ఏపీలో అలజడి జరుగుతుంటే.. ఏకంగా మా కులానికి ఓ రాజధాని కావాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సుంకర వెంకటేశ్వరరావు అలియాస్ సువేరా చౌదరి. రాయలసీమ వాళ్లు ఏపీకి క్యాన్సర్...

అమ్మా.. వైసీపీలోకి వస్తా : విజయమ్మతో అఖిలప్రియ రాయబారం

కాలం ఎప్పుడూ ఎవరికీ ఒకేలా ఉండదు అనటానికి ఏపీ రాజకీయాలే బెస్ట్ ఎగ్జాంపుల్. ఐదేళ్లలో అంతా తారుమారు అయ్యింది. వైసీపీని కాదని టీడీపీలోకి వెళ్లిన అప్పటి ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్ ఇప్పుడు డైలమాలో...

చేతులు కాలాక : రాయలసీమపై అజ్ఞాతవాసి అటెన్షన్

రాయలసీమ జిల్లాల్లో జనసేన బలోపేతంపై పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అందులో భాగంగానే సమీక్షల పేరుతో చిత్తూరు జిల్లాలో ఏకంగా నాలుగు రోజులు పర్యటించారు. తిరుపతి, మదనపల్లిలో పర్యటించి పార్లమెంట్ సెగ్మెంట్ల...

లోగుట్టు పట్టేశారు : శిద్దా రాఘవరావుకి స్కెచ్ వేసిన వైసీపీ

ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి శిద్దా రాఘవరావుని అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. టీడీపీలో బలమైన నాయకుడు కావటం ఇందుకు కారణం. ఆర్థికంగా, రాజకీయంగా నమ్మకస్తుడుగా ఉన్న శిద్ధాను...

LATEST ARTICLES