చరవాణి”లో ఎవరినైనా వేధిస్తున్నారా..! అయితే ఇంక మీరు జైలుకే.

ప్రజలు ఆన్‌లైన్‌ మోసాల బారిన పడకుండా చూడటమే తమ లక్ష్యమని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి అ న్నారు. యువత సెల్‌ఫోన్లకు బానిస కాకుండా కూడా చూడాలనేది తమ ఆశయమని తెలిపారు. మహిళా భద్రతా...

ఆరంభంలో స్టాక్ మార్కెట్ జోరు.

దేశీయ మార్కెట్ రెండవ రోజు లాభాలతో ఆరంభయ్యింది. మార్కెట్ తొలి దశలోనే సెన్సెక్స్ 55 పాయింట్లు లాభపడి 38,150 మార్క్ వద్ద ట్రేడవుతోంది. కాగా నిఫ్టీ మాత్రం ముగింపుతో మొదలై ఒక పాయింటు...

ప‌దోత‌ర‌గ‌తి విద్యార్ధుల‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం

పదో తరగత పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తీపి కబురు చెప్పింది. పదో తరగతి ప రీక్షలు రాసే విద్యార్థులకు ప్రతి ఏడాదిలానే ఈఏడాది కూడా ఏపీఎస్‌ఆర్టీసీ...

ముగిసిన ఇంట‌ర్మీడియట్ ప‌రీక్ష‌లు.

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు బుధవారం ముగిశాయి.దీంతో అనేక మంది విద్యార్థులు ఇంటి దారి పట్టారు. వారం రోజుల విరామం తరువాత నుంచి ఎంసెట్‌, జేఈఈ పరీక్షలకు సన్నద్ధం అవుతామని కొందరు...

యూట్యూబ్ లో స‌రికొత్త ఫీచ‌ర్..న‌కిలీ వార్త‌ల‌కు చెక్

న‌కిలీ వార్త‌ల‌కు చెక్ పెట్టేందుకు ప్ర‌ముఖ వీడియో దిగ్గ‌జం యూట్యూబ్ చ‌ర్య‌లు తీసుకోనుంది. ఇందులో భాగంగా గూగుల్ త్వ‌ర‌లో యూట్యూబ్‌లో ఫ్యాక్ట్ చెక్స్ పేరిట ఓ కొత్త ఫీచ‌ర్‌ను యూజ‌ర్ల‌కు అందుబాటులోకి తేనుంది....

జిల్లా వ్యాప్తంగా పోటెత్తిన శైవ క్షేత్రాలు

మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని అన్ని శైవ క్షేత్రాలు భక్తులతో పోటేత్తాయి.ప్రముఖ శివాలయాలైన శ్రీ పంచకోట రామలింగేశ్వర స్వామి,శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాలను శోభాయమానంగా తీర్చిదిద్దారు. కాకతీయుల కాలంలో నిర్మించిన ఆ ఆలయంలో కొలువుతీరిన...

శోభాయమానంగా ముస్తాబయిన శివాలయాలు

మహాశివరాత్రి సందర్భంగా పాలముర్రు పట్టణం శివశక్తి నగర్ లోని శివాలయం శోభాయమానంగా తీర్చిదిద్దారు. కాకతీయుల కాలంలో నిర్మించిన ఆ ఆలయంలో కొలువుతీరిన నీలకంఠుడు కి నిత్యం పూజలు జరిపిస్తూ ఉంటారు. ఆలయ కమిటీ...

కర్నూలులో ఘన స్వాగతం అందుకొన్న గవర్నర్ దంపతులు..

ఉమ్మడి తెలుగు రాష్టాల గవర్నర్ నరసింహన్ దంపతులు రెండు రోజుల పర్యటన నిమిత్తం కర్నూలు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా రుద్రవరం మండలంలోని అహోబిలం లక్ష్మి నరసింహ ఆలయాన్ని గోవర్నర్ దంపతులు సందర్శించారు....

తేజస్ కు మొదటి మహిళా కో-పైలట్ గా పి.వి. సింధు

భారత బ్యాడ్మింటన్ క్రీడా కారిణి పి.వి. సింధు, తేజస్ యుద్ధ విమానాల్లో విహరించారు. బెంగళూరులో జరుగుతున్న "ఎయిరో ఇండియా 2019" కార్యక్రమానికి హాజరైన సింధు ఆర్మీ డ్రెస్ ధరించి తేజస్ విమానంలో అడుగుపెట్టారు....

ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్ :

దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం ఆరంభంలో ఫ్లాట్ గా ట్రేడవుతుంది. సెన్సెక్స్ తన మునపటి ముగింపు 35,898 పాయింట్లతో పోలిస్తే 8 పాయింట్ల లాభంతో 35,906 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి...

LATEST ARTICLES