Home TOP 10

TOP 10

  • The top ten mind blowing live updates here with as visit Janammanam media on true information about indian politics,Film politics,Media Politics,Ap,Ts Politics Provided by Janammanam Telugu

గట్టిగా అనుకుంటే ఐతదిలే : ఏపీలో లిక్కర్ కార్డు మోడల్ ఇదే

ఏపీ ప్రభుత్వం మద్యం వినియోగాన్ని కంట్రోల్ చేస్తోంది. అందులో భాగంగా తాగుబోతులను కూడా తగ్గించాలని గట్టిగా అనుకుంటోంది. ఈ క్రమంలోనే మందుబాబులకు కార్డులు జారీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంది ఎంత వరకు...

నిర్భయ నిందితులను డిసెంబర్ 16న ఉరి తీస్తారా?

దేశవ్యాప్తంగా అత్యాచారం, హత్య తీవ్రతకు నిదర్శనంగా మారిన నిర్భయ కేసులో నిందితులకు ఉరిశిక్ష ఖరారు అయ్యింది. క్షమాభిక్ష పిటీషన్ ను రాష్ట్రపతి భవన్ తిరస్కరించింది. దీంతో ఇక వీరిని ఉరి తీయటమే మిగిలింది....

గ్రేట్ రాబరీ ఇన్ ఇండియా : బ్యాంక్ EMI కట్టటానికి ఉల్లిపాయలు దోపిడీ

కష్టాల్లో ఉన్నాడు.. అప్పులు కూడా ముట్టటం లేదు.. మన కష్టాలు బ్యాంకు వాళ్లకు తెలియదు కదా.. అందుకే EMI కట్టాలని ఒకటే టెన్షన్ పెడుతున్నారు. ఇక లాభం లేదనుకున్నాడు ఆ కుర్రోడు. ఏదో...

మహిళల నినాదంతో మగాళ్లు షాక్ : నో సెక్స్.. నో పెళ్లి.. నో పిల్లలు.. నో డేటింగ్

ప్రపంచవ్యాప్తంగా మహిళలు కొత్త నినాదం ఎత్తుకుంటున్నారు. జీవితంపై విరక్తో ఏమోకానీ.. నాలుగు సూత్రాల పథకాన్ని అమల్లోకి తెస్తున్నారు. ప్రతిదానికీ ప్రత్యామ్నాయం ఉన్నట్లే.. మాకు మా అవసరాలు ఏంటో తెలుసు.. మగాళ్ల కోసం బలి...

బీజేపీలోకి జగన్ పార్టీ ఎమ్మెల్యే ఆనం : ఆపరేషన్ కమలం స్టార్ట్

అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేలు జంప్ కావటం చాలా అరుదు. ఏపీలో మాత్రం ఇప్పుడు ఇదే జరుగుతుంది. నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు....

ఉంటే ఉండు లేకపోతే పో.. పార్టీలో ఉండి ఓవరాక్షన్ వద్దు.. అనంకి సీఎం జగన్ స్ట్రాంగ్ వార్నింగ్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే జగన్ వల్ల మాత్రమే.. ఇది ఏపీ జనం ఎరిగిన సత్యం. 16 నెలల జైలు జీవితం తర్వాత ప్రతిపక్షంలో ఉండి.. పాదయాత్రతో పార్టీని అదికారంలోకి...

హైదరాబాద్ లో కిలో ఉల్లి రూ.170.. చరిత్ర తిరగరాసింది

ఉల్లిపాయ. కోస్తే నీళ్లు వస్తాయి. ఇప్పుడు చూస్తే చాలు గుండె గుబేల్ అంటోంది. హైదరాబాద్ లో కిలో ఉల్లి 170 రూపాయలు టచ్ అయ్యింది. భారతదేశంలోనే ఉల్లి ఎక్కువ ధర పలుకుతుంది హైదరాబాద్...

ఆ రూ. 3 కోట్లు నాకు వద్దు.. తన ఫైల్ ను తానే తిప్పి పంపించిన సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ఫైల్ ను తానే తిప్పి పంపించుకున్నారు. ప్రభుత్వం ఇస్తామన్న 3 కోట్ల రూపాయలు వద్దని స్పష్టం చేశారు. అసలు మేటర్ ఏంటో తెలుసుకుందాం.. బెజవాడ...

టీడీపీని కాటెస్తున్న ఐడ్రీమ్ నాగరాజు

 ఐడ్రీమ్.. డిజిటల్ ఛానల్. ఇంటర్వ్యూలతో అదరగొడుతుంది. బీకాంలో ఫిజిక్స్ తో పొలిటికల్ ట్రెండ్ సృష్టించింది అనటంలో సందేహం లేదు. అలాంటి ఛానల్ కు ఇప్పుడు బ్లూ కలర్ వేస్తోంది టీడీపీ. పేపర్లు, టీవీల్లో...

నో సిగ్నల్ : ఐడియా దివాళా తీయనుందా.. మీ ఫోన్లు మూగబోనున్నాయా!

ఐడియా కస్టమర్లకు షాకింగ్ న్యూస్. ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు.. మీ ఫోన్లు మూగబోవచ్చు.. మీ సిమ్ కార్డు పనికిరాకుండా ఉండొచ్చు.. భయపెట్టటానికి కాదు ఈ వార్త.. ఐడియా కంపెనీ యాజమాన్యమే ఈ విధంగా...

LATEST ARTICLES