ఉగాది రోజున ఏం చేస్తే మంచిది..?

2018 మార్చి 18న ఉగాది పండగ రాబోతోంది. చాలామందికి ఉండే సందేహం, ఉగాది రోజున అసలు ఏం చేయాలి..? ఏమైనా చేయకూడనివి ఉన్నాయా..లేదా ఖచ్చితంగా చేయాల్సినవి ఉన్నాయా..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలా..ఇంకెందుకు...

బ్రహ్మదేవుని సృష్టి మొదలైన రోజు ‘ఉగాది’..!

ఉగాది కేవలం కొత్త సంవత్సరం మాత్రమే కాదు, కొత్త సృష్టికే ఉగాది మొదటిరోజు అని అంటారు పెద్దలు. శ్రీమహావిష్ణువు మత్స్యావతారం ధరించి, సోమకుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మదేవునికి అందించాడు. ఈ శుభసందర్భంలో...

ఉగాది.. సకల శుభాలకు ఆది

ఉగాది.. తెలుగురవారి నూతన సంవత్సరాది.. ఉత్తరాయణం ప్రారంభమయ్యే మొదటి రోజున జరుపుకునే పర్వదినం..ఇది క్రమంగా ఉగాదిగా మారిందని చరిత్ర చెబుతోంది. సుమారు మూడు వేల ఏళ్ల క్రితం శ్రీకృష్ణుడు సత్యాన్ని, ధర్మాన్ని ప్రతిష్ఠించి...

LATEST ARTICLES

error: Content is protected !!