టాలెంట్ హంట్ : వెబ్ సిరీస్ లో అవకాశాలు

5

కొత్త ఐడియాలతో కసిగా ఉన్నారా.. అవకాశం వస్తే ఇరగదీసే టాలెంట్ ఉందా.. స్టోరీ విని హిట్టా.. ఫట్టా అని డిసైడ్ చేయగలరా.. మీ స్టోరీలను మెప్పించే సత్తా ఉందా.. అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నారా.. అయితే ఇది మీకు గోల్డెన్ చాయిస్.

సరికొత్త ట్రెండ్ వచ్చేసింది. మంచి ఊపు మీద ఉంది. అదే వెబ్ సిరీస్. netflix, amazon prime కాలం నడుస్తోంది. అమెరికాలో 80శాతం మంది ప్రేక్షకులు వీటినే చూస్తున్నారంటే.. మార్పు ఏ స్థాయిలో ఉందో స్పష్టం. మన దేశంలో ఇప్పుడిప్పుడే అత్యంత వేగంగా విస్తరిస్తుంది వెబ్ సిరీస్ ఛానల్స్. భవిష్యత్ అంతా వీటిదే. స్టయిల్ అండ్ ఫ్యాషన్ తో మీ క్రియేటివిటీకి బోలెడు సంపాదించే అవకాశం కూడా లభిస్తోంది. కొత్త ఫ్లాట్ ఫాం కోసం అన్వేషించే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ కాబోతుంది.

కథలను విశ్లేషించి జడ్జిమెంట్ చేయగలరా? స్టోరీలపై పట్టుండి, వెబ్ సిరీస్ రూపకల్పనలో పనిచేయాలనుకునే వారికి మంచి అవకాశం. మీలో ఆ క్రియేటివిటీ ఉందనుకుంటే మీ రెజ్యూమ్ ని [email protected] మెయిల్ చేయండి.

డోంట్ మిస్..