స్వలింగ సంపర్కం చట్టబద్ధం సరే… హిజ్రాలు శృంగారంలో ఎలా సంతృప్తి చెందుతారు..?

62

 అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఒక చరిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. ఐపీసీ సెక్షన్ 377ను కొట్టేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సెక్షన్ ప్రకారం స్వలింగసంపర్కం భారత్ దేశంలో నేరం. అయితే ఇక నుంచి అది చట్టబద్ధమే. ఒక మగాడు మరో మగాడితో లేదా ఒక ఆడది మరో స్త్రీతో శృంగారంలో పాల్గొన వచ్చు. కానీ, వీరు సాధారణంగా ప్రకృతి పరంగా సెక్స్ చేస్తే.. భావప్రాప్తి చెందుతారు. కానీ.. ఇలా ప్రకృతి విరుద్ధంగా శృంగారంలో పాల్గొంటే సంతృప్తి చెందుతారా? అసలు వీరికి శృంగార ప్రాప్తి ఎలా సిద్ధిస్తుంది. సాధరణ రతి మాదిరిగానే.. స్వలింగ సంపర్కం ఉంటుందా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం….

ప్రకృతి ప్రకారం ఒక ఆడ మగ శృంగారంలో పాల్గొనడం ఆరోగ్యం. సంతానోత్పత్తికి సంపర్కం అనేది తప్పనిసరి. పునరుత్పత్తికి ఇదే మార్గం. సాధారణంగా అయితే మగాడిని తెలుగులో పుం లింగం అంటారు. ఇంగ్లీష్ లో మేల్ అంటారు. అలాగే స్త్రీని  స్త్రీలింగం, ఫిమేల్ అంటారు. జన్యువుల్లో మార్పులు కారణంగా కొత్తకొత్త లింగాలు మనుషుల్లో పుట్టుకొస్తున్నాయి. ఒకప్పుడు ప్రజల్లో సెక్స్ నాలెడ్జ్ తక్కువ కాబట్టి వీటిపై ఎన్నో అపోహలు ఉండేవి. కానీ, పరిస్థితులు మారాయి. ఒక ఆడది మరో ఆడదాన్ని కోరుకోవడం… మగాడు మరో మగాడిని సెక్స్ చేయలనుకోవడం ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. ఇలాంటి వారికి చాలా పేర్లు ఉన్నాయి. అంటే హిజ్రాలు, గే, కొజ్జాలు, జోగినిలు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. అయితే స్వలింగ సంపర్కులు సాధారణంగా ఐదు రకాలు. వీరిని ఎల్ జీబీఐటీక్యూ గా వర్గీకరించారు.

L : అంటే లెస్బియన్స్ ఒక స్త్రీకి మరో స్త్రీపై కలిగే వ్యామోహం లేదా ఆకర్షణ కలిగితే వారిని లెస్బియన్స్ అంటాం. అంటే ఇద్దరు స్త్రీలు రతిలో పాల్గొంటారు. వీరికి మగళ్లాను చూస్తే అంతగా కోరికలు కలగవు. పరాయి స్త్రీను చూసినప్పుడు ఆటోమేటిక్ వీరిలో సెక్స్ కోరికలు కలుగుతాయి. అలా కలిగిన ఇద్దరు స్త్రీలు శృంగారంలో పాల్గొనాలని కోరుకుంటారు. అలాగే పెళ్లి కూడా చేసుకుంటారు. కానీ, పురుష అంగం ద్వారా పొందాల్సిన భావ ప్రాప్తిని వీరు ఎలా పొందుతారు? అంటే… అంగాల చూషణ ద్వారా వీరు సంతృప్తి చెందుతారు. అలాగే ఒకరి శరీరాలను ఒకరు చూషించుకోవడం… యోనిలో క్యారెట్, లేదా ఇతర వస్తువులను పెట్టుకోవడం ద్వారా పురుషాంగం ద్వారా కలిగిే భావ ప్రాప్తిని పొందుతారు. మిగిలినది అంతా సాధారణంగా ఒక పురుషుడు స్త్రీ కలయిక ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది.

G : అంటే ’గే‘ అని అర్థం. అంటే ఒక మగాడు మరో మగాడిని కోరుకోవడం ఈ ‘గే‘ లక్షణాలు.  మరో మగాడితో ఒక మగాడికి శృంగారంలో పాల్గొనాలనే కోరిక కలగడం. వీరు మల రంధ్రం ద్వారా సెక్స్ చేసి.. స్త్రీతో ఎలాంటి భావప్రాప్తి అయితే పొందుతారు.. అలాగే మరో మగాడితో భావ ప్రాప్తి పొందుతారు. ఇక శృంగారానికి సహకరించే మగాడు ఒక స్త్రీలాగానే ఉద్రేకానికి లోనవుతాడు. స్త్రీకి మాదిరిగానే అతను కూడా నొప్పిని భరిస్తూ సెక్స్ లో మునిగిపోతాడు. తన సహచరుడుని ఆనందింప చేస్తాడు.

B : వీళ్లు బై సెక్స్ వల్. అంటే ఒక మగాడికి మరో మగాడిపై లేదా స్త్రీపై వ్యామోహం కలగడం. అలాగే ఒక స్త్రీకి  మరో ఆడది లేదా మగాడిపై కోరికలు కలగడం. అంటే ఇందులో లింగంతో సంబంధం లేదు. ఎవరికి ఎవరిపైన అయినా సెక్స్ ఫీలింగ్స్ కలుగుతాయి. వీళ్లు రెండు లింగాలతోను శృంగారంలో పాల్గొంటారు. అంటే భార్యభర్తలు ఉన్నారనుకోండి. ఆ భర్త భార్యతో సాధారణంగానే రోజూ శృంగారంలో పాల్గొంటాడు. అలాగే బయట తనకు నచ్చిన మగాడితో శృంగారం చేస్తాడు. అంటే మరో మగాడికి తనపై శృంగార దాడి చేసే అవకాశం కల్పిస్తాడు. అంటే తన అంగంతో మగాడిగా.. తన మల రంధ్రంతో స్త్రీలా ఇలా రెండు విధాల భావ ప్రాప్తి పొందుతాడు. ఇక స్త్రీ విషయానికి వస్తే… ఇదే విధంగా ఉంటుంది. అంటే… భర్త స్థానంలో భార్య ఉందనుకోండి.. భర్తకు రతిలో సుఖాన్ని ఇస్తూనే… మరో మహిళతో తాను మగాడిలా ఊహించుకుంటూ శృంగారినికి సై అంటుంది. అంటే రెండు విధాలా తృప్తి చెందుతుంది అన్నమాట.

  T : అంటే వీళ్లని ట్రాన్స్ జెండర్స్ అంటారు. ఒక అమ్మాయి, లేదా అబ్బాయి పుట్టినప్పుడు వారు ఆ లక్షణాలనే కలిగి ఉంటారు. వీరు పెరిగే కొద్ది జన్యువుల్లో మార్పులు కారణంగా అమ్మాయి అబ్బాయిగాను… అబ్బాయి అమ్మాయిగాను ప్రవర్తిస్తుంటారు. అంటే వీళ్ల తమ డ్రెస్సింగ్ స్టైల్ ద్వారా తమలోని కోరికలను బయట వ్యక్తులకు తెలియజేస్తారు. అంటే ఒక అబ్బాయికి మనసులో ఆడదానిలా జీవించాలని ఉంటుంది. కానీ, సమాజానికి బయపడి దానిని మనుసులోనే దాచుకుంటారు. వీరికి ఆడదానిలా మారిపోవాలని.. ఒక సాధారణ స్త్రీలా బతకాలని ఉంటుంది. అంటే మరో మగాడితో సాధారణ స్త్రీలా శృంగారం చేయాలని, వారితో కలిసి జీవిచాలని ఉంటుంది. అలాగే స్త్రీ కూడా.. అంటే ఒక అమ్మాయి తనలోని ఆడ లక్షాలను కోల్పోతుంది. తాను ఒక మగాడిగా ఫీలవుతుంది. వీరికి మరో మగాడిని చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. మరో ఆడదానితో ఒక మగాడిలో శృంగారం చేయాలని ఉంటుంది.  మగాడిగా పుట్టి.. అమ్మాయి లక్షణాలు వచ్చిన ట్రాన్స్ జెండర్లు… తన మల రంధ్రం ద్వారా సెక్స్ చేయించుకోవాలని చూస్తారు. ఒక్కోసారి వారి అంగం వారికి చిరాకు తెప్పిస్తుంది. కొందరు అంగాన్ని ఆపరేషన్ చేయించుకుని తీయించేసుకుంటారు. అప్పుడు వారు రిలాక్స్ గా ఫీలవుతారు. మరికొందరు అయితే కృత్రిమ యోనిని చేయించుకుంటారు. వీరు దాని ద్వారానే మరో మగాడితో సెక్స్ చేయించుకుంటారు. ఇలా చాలామంది సెక్స్ చేయించుకునేవాళ్లు ఉన్నారు. ఇక స్త్రీ అయితే తన యోని ద్వారా కృత్రిమ పురుషాంగాన్ని ఏర్పాటు చేసుకుని మరో స్త్రీతో మగాడిలా డామినేట్ చేస్తూ శృంగారం చేస్తుంది. లేదంటే ఆపరేషన్ ద్వారా కృత్రిమ అంగాన్ని ఏర్పాటు చేసుకుని రతిలో పాల్గొంటుంది.

I : వీళ్లను ఇంటర్ సెక్స్ వల్ అంటారు. అంటే వీరు పుట్టినప్పుడు జననాంగాల ద్వారా ఆడా, మగా అని గుర్తించడం కష్టం. దీనినే ఇంటర్ సెక్స్ అంటారు. డాక్టర్లు వీళ్లని పరీక్షించి ఆడ, మగా అన్నది తేలుస్తారు. అయితే డాక్టర్ల నిర్ధారణ ఒక్కోసారి ఉల్టాపల్టా అవ్వొచ్చు. అంటే ఆడ అనుకున్నవారు మగాడిలా మారొచ్చు. మగాడు అనుకున్నవారు ఆడదానిలా మారొచ్చు. అప్పటి పరిస్థితిని బట్టి వీరు తమ లైంగిక సంబధాన్ని సాధారణంగా కొనసాగిస్తారు.

Q : చివరిగా మిగిలింది క్విర్. అంటే తాము ఆడ, మగో తెలియని ఒక డైలమా పరిస్థితి వీరిది. వీరిలో రెండు లక్షణాలు పూర్తిగా ఉండవు అని చెప్పలేం.. లేదా ఉండొచ్చు అని చెప్పలేం. అంటే ఒక సందిగ్థ పరిస్థితి అన్నమాట.