అంగ ప్ర‌వేశ స‌మ‌యంలో.. ఆమెకు థ్రిల్ క‌ల‌గాలంటే.. చిన్న చిన్న మూమెంట్స్..!

176

మ‌నిషి జీవితంలో శృంగారానికి చాలా ముఖ్య పాత్ర ఉంది. భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య సంబంధం మ‌రింత‌ బ‌ల‌ప‌డేందుకు శృంగారం క‌చ్చితంగా ఉపయోగ‌ప‌డుతుంద‌న‌డంలో సందేహ‌మే లేదు. అయితే, శృంగారం విష‌యంలో ప‌రిస్థితులు మారిన‌ట్టుగా తెలుస్తుంది.

ముఖ్యంగా భార్యా భ‌ర్త‌ల్లో శృంగార కోర్కెలు ఎవ‌రికి ఎక్కువ‌గా ఉంటాయంటే..? సాధార‌ణంగా మ‌నం భ‌ర్త‌కేన‌ని చెబుతాం. కానీ, ప‌రిస్థితి మారి, కాల క్ర‌మేనా శృంగారం విష‌యంలో కొన్ని అసాధార‌ణ మార్పులు వ‌స్తున్నాయ‌ని లండ‌న్ స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రాఫిక‌ల్ మెడిసిన్ ప్రొఫెస‌ర్ వెల్లింగ్స్ తెలిపారు.

భ‌ర్త‌ల‌కంటే భార్య‌లు శృంగార ప‌ట్ల విప‌రీతంగా లోన‌వుతున్నార‌ని, త‌మ భ‌ర్త‌లు, త‌మ‌ను సంతృప్తి ప‌ర‌చ‌డం లేద‌ని భావించిన కొంత మంది భార్య‌లు స్వ‌లింప సంప‌ర్కాల‌కు అల‌వాటుప‌డుతున్నార‌ని, వారిని సుఖ పెట్టాలంటే భ‌ర్త కొన్ని చిట్కాల‌ను పాటిస్తే ఇద్ద‌రూ కూడా శృంగారంలో రెచ్చి పోవ‌చ్చ‌ని వెల్లింగ్స్ చెబుతున్నారు.

శృంగార స‌మ‌యంలో భ‌ర్త కొన్ని స‌మ‌యాల్లో అదుపులో ఉంటే… భార్య‌ను సంతోష‌పెట్ట‌వ‌చ్చ‌ట‌. ముఖ్యంగా అంగ‌ప్ర‌వేశ స‌మ‌యంలో ఆమె ఉద్రిక్త ప‌రిస్థితిలో ఉన్నా కూడా పురుషుడు కాస్త ఓపిక‌తో వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, శృంగారంలో పాల్గొనే పురుషుడు స్క‌ల‌నం త‌రువాత వెంట‌నే అంగాన్ని తీసి ప‌క్క‌కు తిరుగుతుంటాడు. అలా కాకుండా, ఓ ప‌ది నిమిషాల పాటు అలానే ఉంచి.. చిన్న చిన్న మూమెంట్స్ చేస్తూ అలానే ఉంచితో ఆమెకు థ్రిల్‌ను క‌లిగిస్తాయ‌ని స‌ర్వే చెబుతుంది. అందుకే, పురుషుడు స్క‌ల‌నం త‌రువాత కూడా అంగాన్ని అలానే, ఉంచితే భాగ‌స్వామికి పూర్తి స్థాయి సంతృప్తి ద‌క్కుతుంద‌ని స‌ర్వే సూచిస్తుంది.

శృంగార కోర్కెలు ఎవ‌రికైనా స‌హ‌జ‌మే. మారుతున్న ప‌రిస్థితుల దృష్ట్యా భాగ‌స్వామిని అపార్ధం చేసుకోకుండా, అర్థం చేసుకుని మీ శృంగార జీవితాన్ని ఆస్వాదించండి.