పీరియడ్స్ టైంలో కలిశా.. ఏమన్న సైడ్ ఎపెక్ట్ వస్తాయా..?

471
Come on the Period's Time .. Any Side Side Appearing
Come on the Period's Time .. Any Side Side Appearing

హలో డాక్టర్ నా పేరు ఉదయ్.. నేను నా ప్రేయసి పీరియడ్స్ టైంలో కలిశాను.. కానీ బయట ఎవరికి చెప్పుకోలేకున్నాను.. కానీ తెలిసిన వారందరూ చిక్కి పోతున్నావ్ అని అంటున్నారు.. నేను చాలా విన్నాను భయంగా ఉంది కాస్తా వివరించగలరా..?

సాధారణంగా చాలా మంది మహిళ బహిస్టి సమయంలో కలవ కూడదు అని చెప్పడానికి కారణం.. ఆ సమయంలో మహిళలు నీరసంగా ఉంటారు కాబట్టి, అందులో చిరాగ్గా ఉంటారు అందు వల్ల కలవడానికి ఇష్టపడ్డరు.. అంతే కానీ ఆరోగ్యం పాడవుతుంది అవన్ని కూడా అపోహలు మాత్రమే.. పిరభ్యంతరంగా ఇద్దరికి ఇష్టం ఉంటే ఆసమయంలో నిరభ్యంతరంగా కలవచ్చు.. కానీ రండోమ్ వాడటం కాస్త శ్రేయస్కరం.. ఎందు కంటే స్త్రీ మర్మాంగం నుండి చెడు రక్తం ద్రవిస్తూ ఉంటుంది.. కాబట్టి సైడ్ ఎపెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది.. అయినా ఒక్క సారి నీవు డాక్టర్లను సంప్రదించు.. మంచి పౌష్టిక ఆకారం తీసుకో అంతే.. అలాంటి అపోహలు ఏమి పెట్టు కోవద్దు…