’ఎమ్మెల్యే‘ ఫంక్షన్ కు జూ.ఎన్టీఆర్

131
Kalyan ram Mla movie Je ntr atends

’ఎమ్మెల్యే‘ ఫంక్షన్ కు జూ.ఎన్టీఆర్ :  కల్యాణ్ రామ్ హీరోగా ’ఎమ్మెల్యే‘ అనే సినిమా రూపొందుతోంది. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కు జూనియర్ ఎన్టీఆర్ రానున్నారనేది.. తాజా సమాచారం. ఈ నెల 17న ఆడియో ఫంక్షన్ ను కర్నూల్ నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

గతంలో ఎన్టీఆర్ జై లవ కుశ సినిమాకు కల్యాణ్ రామ్ నిర్మాత వ్యవహిరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హిట్ కల్యాణ్ రామ్, జూ.ఎన్టీఆర్ అనుబంధ మరింత బలపడిందంట.. దీతో ఎన్టీఆర్.. అన్న సినిమా ఆడియో ఫంక్షన్ రానున్నట్లు తెలిసింది.

See also : స్టార్ ‘మా’ ఛానెల్ పై కేసు నమోదు..! పెద్దాపురాన్ని అవమానించారు..!

ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.  బ్రహ్మానందం .. వెన్నెక కిషోర్ కాంబినేషన్లోని కామెడీ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. మార్చి 23న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

మూకుమ్మడి రాజీనామాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధం…

తెలంగాణ అసెంబ్లీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వం రద్దు.. 11మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామాలు చేయనున్నారు. కాంగ్రెస్ ఎల్పీ సమావేశంలో ఈ మేరకు నిర్లయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ మేరకు.. సమావేశంలో రాజీనామాల విషయమై చర్చిస్తున్నారు

ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెడ్ ఫోన్స్ విసరడంతో మండలి చైర్మన్ స్వామి గౌడ్ కంటికి గాయం అయిన సంగతి తెలిసిందే. దీంతో కోమటిరెడ్డి, సంపత్ సభ్యత్వం రద్దు చేయడం జరిగింది. ఈ రద్దును శాసన సభ నోటిఫై చేయనుంది. దీంతో ఆ రెండు స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసి.. ఉప ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.See more>>