100 కోట్లు వసూల్ చేసిన 2.ఓ ..

54
2.o movie relise ,suparstar rajinikanth, director sankar.akshyakumar amijakshan .
2.o movie relise ,suparstar rajinikanth, director sankar.akshyakumar amijakshan .

శంకర్ దర్శకత్వం లో తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ,కథ నాయకుడిగా ,బాలీవుడ్ హీరో అక్షయకుమార్ ప్రతినాయకుడి గా , అమీజాక్సన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం నిన్ననే ప్రపంచవ్యాప్తంగా , తెలుగు, తమిళ్, హిందీ మూడు భాషల్లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావటం తో మొదటి రోజే రోజే 100 కోట్లు వసూల్ చేసి రికార్డు సృష్టించింది .

ప్రపంచవ్యాప్తంగా 10,500 థియేటర్ లలో విడుదలై సరికొత్త రికార్డు ను సొంతం చేసుకుంది .. హిందివెర్షన్ లోనే 25 కోట్లవసూల్ రాబట్టింది .. తెలుగు, తమిళ్ వెర్షన్ లతో కలిపి మొత్తం 100 కోట్లువసూల్ చేసిందని సినీ విశ్లేషకులు తెలిపారు .. వీకెండ్ లో చివరి రోజుల్లో విడుదల అవటం వలన ఈ చిత్రం వసూళ్లు వీకెండ్ పూర్తి అయ్యేసరికి పెరిగే అవకాశం ఉందని వసూళ్ల విషయం లో ఈ సినిమా సరికొత్త రికార్డులను నమోదు చేయవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది ..