“అక్కినేని నాగ్” తో రాహుల్ రవీంద్రన్ కొత్త సినిమా ..

31
akkineni nagarjuna , new movie, director rahul ravindran , and kalyankrshna
akkineni nagarjuna , new movie, director rahul ravindran , and kalyankrshna

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం లో అక్కినేని నాగార్జున హీరో గా కొత్తచిత్రం రాబోతుంది. రాహుల్, నాగార్జున కోసం ఒక రొమాంటిక్ స్టోరీ రెడీ చేసినట్లు తెలిపారు .. నాగార్జున మేన అల్లుడు సుశాంత్ తో “చిలసౌ” సినిమా తోనే దర్శకుడి గా మారిన రాహుల్ నాగార్జున కోసం మంచి కథ రెడీ చేసుకున్నట్లు సమాచారం .. ఆ సినిమా చుసిన నాగ్ ఒకే చెప్పినట్లు , దర్శకుడు మన్మధుడు -2 అనే టైటిల్ పెట్టలనే ఆలోచన ఉన్నట్లు త్వర లోనే పూర్తి వివరాలతో ప్రకటన చేస్తామని అన్నారు.
మరోవైపు దర్శకుడు కల్యాణకృష్ణ కూడా నాగార్జున కోసం “బంగార్రాజు “అనే కథను రెడీ చేసుకున్నట్లు , నాగ్ ఓకే చేస్తే వెంటనే షూటింగ్ మొదలుపెట్టె ఆలోచన లో ఉన్నట్లు సమాచారం .. ముందుగా ఎవరైతే కథ చెప్పి మెప్పిస్తారో వాళ్ళతో సెట్స్ పైకి వెళ్లే ఆలోచన లో నాగ్ ఉన్నట్లు .సమాచారం .. ఈ విషయం లో రాహుల్ నాగార్జునకి తాను వినిపించిన లైన్ పై గట్టిగానే కసరత్తు చేసి పూర్తి కథను వినిపించిన రాహుల్, ఆయనను మెప్పించాడనేది తాజా సమాచారం.