చిత్తూరు జిల్లా లో భారీ అగ్ని ప్రమాదం..

0

చిత్తురు జిల్లా పలమనేరు పట్టణం సమీపంలోని దండపల్లే రోడ్డుకు పక్కనున్న పాలవస్తువుల గోడౌన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో ప్రాణభయంతో సిబ్బంది పరుగులు తీశారు.. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడటంతో చుట్టుపక్కల వాతావరణం అంతా నల్లటి మబ్బులు కమ్ముంది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న వారు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.