వేణు స్వామి అశీసులు తీసుకున్న చంద్రబాబు

0

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామిని కలిసి ఆశిషులు తీసుకున్నారు. ఈ సందర్బంగా చంద్రబాబును వేణు స్వామి పూల దండవేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహుకరించారు. అనంతరం శాలువాతో సన్మానం చేశారు. మంత్రోచ్ఛరణలతో పూజ నిర్వహించి ఆశీర్వదించారు.