ఎన్నికల్లో 6 వేల మంది

14
andrapradesh elactions.
andrapradesh elactions.

 ఏప్రిల్ 11న జరగనున్నలోక్ సభ ఎన్నికల కోసం ఆరు వేల మంది ఉద్యోగులు,సిబ్బందిని నియమించనున్నట్టుజిల్లాఅధికారులుతెలిపారు.పోలింగ్సమయంలోఇబ్బందులువస్తేఎదుర్కోనేందుకుమరో 10 శాతం మంది ఉద్యోగులను అదనంగా ఉంటారని వీరంతా ఒక రోజు ముందు నుంచి విధుల్లో హాజరు అవుతుందని అధికారులు తెలిపారు.పోలింగ్ కేంద్రాల్లో ఎలా నడుచుకోవాలి,ఓటర్ల గుర్తించడం,వారికి సిర చుక్క వేయడం.. సంతకాలు తీసుకోవడం…కంట్రోల్ యూనిట్ ను ఆపరేట్ చేయడం వంటి వాటిపై సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు.

ఏప్రీల్ 10 వ తేదిన పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు అవసరమైన మెటీరియల్ ను ఆయా నియోజవర్గాల కేంద్రాల నుంచి తీసుకువెళ్లాల్సి ఉంటుంది…11 న ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ యాంత్రలను సీల్ చేసి సంబంధిత అధికారులకు అప్పగించే వరకు పూర్తి బాధ్యత సిబ్బందిదే.జిల్లాలోని జనగామ,సేషన్ ఘన్ పూర్,పాలకుర్తి నియోజకవర్గాల్లోన్ని అన్ని విభాగాల్లో కలుపుకుని ఒక్కో పోలింగ్ బూత్ కు ఏడుగురు సిబ్బంది ఉంటారని అధికారులు తెలిపారు. ఎన్నికల సిబ్బంది ఎవరైన నిబంధనలు ఉల్లఘించిన,ఏదైన పార్టీకి అనుకూలంగా వ్యవహరించినా వేటు తప్పదని అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.