అభ్యర్థులు ఈసీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.

0

ఏలూరు పార్లమెంట్ నియోజక వర్గానికి సంబంధించి ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్ కుమార్ నోటిఫికేషన్ ను జారి చేసారు. ఎన్నికల్లో పోటిి చేసే అభ్యర్ధులు తమ నామినేషన్లను ధాఖలు చేసుకోవాలని ఆయన సూచించారు. నామినేషన్ కు సంబంధించిన ఇతర వివరాలను కూడ నోటిఫికేషన్ లో పొందుపరిచామని కలెక్టర్ ప్రవీణ్ తెలిపారు. అయితే నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఈసీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అయన తెలిపారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థి వెంట ఐదు మందే రావాలని సూచించారు.