తెలుగు దేశం వల్లే ప్రజలకు న్యాయం

0

తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ప్రజలకు న్యాయం జరిగిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి అన్నారు. నియోజక వర్గంలో ఎర్పాటు చేసిన ఇంటింటికి బడేటి కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొన్నారు..ఈ సందర్భంగా కొందరు వైసీపీ కార్యకర్తలను పార్టీ కండువాలు కప్పి తెలుగు దేశం పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని చూసే ప్రతిపక్షం నేేతలు ,కార్యకర్తలు తెలుగు దేశంలో చేరుతున్నారని. తిరిగి తెలుగు దేశం పార్టీ తప్పక అధికారంలోకి వస్తుందని బుజ్జి అన్నారు.