“జనసేన కు కొత్తపేరు పెట్టిన ‘విజయసాయి రెడ్డి.

960
ap ycp leader vijaya saireddy ,janasena party.
ap ycp leader vijaya saireddy ,janasena party.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయం తనదేనని అంటూనే “కిరాయి సేన” సేవలను అద్దెకు తెచ్చుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. టీడీపీ నాయకులు మాట్లాడుతున్న తీరుపై ట్విట్టర్ ద్వారా ఆయన “నాకు 65 లక్షల పచ్చ సైన్యం ఉంది. కోటి మంది డ్వాక్రా మహిళలు, 55 లక్షల మంది పెన్షర్లు, కోటి మంది లబ్దిదారుల ఓట్లు గంపగుత్తగా మావే. మా స్కోర్‌ 150 ప్లస్‌ అంటున్న చంద్రబాబు మరోవైపు సీక్రెట్‌గా కిరాయి సేన సేవలను ఎందుకు హైర్‌ చేసుకున్నట్లో! వారి అజ్ఞాత సేవల ప్యాకేజీకి ఎంత ఆఫర్‌ చేశారో!” అని పోస్ట్ చేసారు.