గుంటూరు జిల్లాలో పుంజుకుంటున్న వైసీపీ.

1

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పమిడివారిపాలెం, వరగాని గ్రామాల్లో వైసీపీ సమన్వయ కర్త మేకతోటి సుచరిత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఈ గ్రామానికి చెందిన ఇతరపార్టీలకు చెందిన కార్యకర్తలు రాంబాబు ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఆమె కండువా కప్పి ఆహ్వానించింది.