అసలే కోతి ఆపై బీరు తాగింది..

0

అసలే కోతి ఆపై కల్లు తాగింది అనే కథ వినే ఉంటారు. కానీ ఇప్పుడు కోతి బీరు తాగింది, దాంతో పాటు స్టఫ్ కూడా తిన్నది. గుంటూరు జిల్లాలో కొందరు ఆకతాయిలు ఒక కోతికి బీరు ఇచ్చారు. దాంట్లో ఏముందో తెలియని కోతి మొత్తం తాగేసింది. చేతులతో బీర్ బాటిల్ లేపడం కష్టంగా ఉండటం తో కాళ్లతో పైకి లేపి మరి తాగింది. బాటిల్ అడుగున ఉన్న బీరు అందకపోవడంతో సీసాను క్రింద పడేసి
మరి జుర్రింది. దీంతో సరిపెట్టుకోకుండా ఆకతాయిలు ఇచ్చిన స్టఫ్ కూడా తిని చిందులేసింది.