ఆగివున్న లారీని ఢీ కోట్టిన ద్విచక్రవాహనం.. ఆసుపత్రికి తరలిస్తుండగా వ్యక్తి మృతి

0

కృష్ణా జిల్లా కంచికచర్ల భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్రవాహనం పై వస్తున్న కిషోర్ బాబు అనే యువకుడు అమరావతి హోటల్ ఎదురుగా ఆగి ఉన్న లారీని ఢీ కోట్టాడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 108 వాహనంలో విజయవాడ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.