ప్రారంభమైన శ్రీ తల్పగిరి రంగనాధస్వామి బ్రహ్మోత్సవాలు

14
talpagiri raganatha swamy brammostavalu.
talpagiri raganatha swamy brammostavalu.

నెల్లూరులో వైభవోపేతంగా శ్రీ తల్పగిరి రంగనాధస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ప్రారంభమైయ్యాయి. స్వామి వారి ఉత్సవాల సందర్బంగా రానున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. భక్తలు పెద్ద ఉత్తున ఈ ఉత్సవాలకు తరలిరావాలని దేవస్థాన బోర్డు ఛైర్మన్ కోట గురుబ్రహ్మం, ఈవో వేమూరు గోపి తదితరులు కోరారు. ఉత్సవాల సందర్బంగా అధికారులు భక్తులకు ఇబ్బంది కలుగకుండా గట్ట భద్రత చర్యలను చేపట్టారు.