నియోజకవర్గ ప్రజలకు , చంద్రబాబుకు రుణపడి ఉంటా : బూరుగుపల్లి శేషారావు

70
andrapradesh tdp party.
andrapradesh tdp party.

పశ్చిమగోదావరి జిల్లా నిడుదవోలు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పార్టీ అధిస్టానం ప్రకటించిన బూరుగుపల్లి శేషారావు ఆయన నినివాసం లో విలేకరుల లో మాట్లాడుతూ తన వెంట ఉంటే ప్రోత్సహించిన తెలుగుదేశం కుటుంబ సభ్యులుకు, నిడదవోలు నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. తనకు తెదేపా నుంచి మూడవ సారి అభ్యర్థిత్వాన్నీ ఖరారు చేయడం సంతోషంగా ఉందని అన్నారు, ఇది మన నియోజకవర్గ ప్రజల విజయంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా 2019 ఎన్నికలలో శాసనసభ అభ్యర్థి గా ప్రకటించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు. రాబోయే ఎన్నికల్లో తప్పకుండా నియోజకవర్గంలో గెలుస్తామన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.