దేశంలోనే ఘ‌నాపాటి ..ఏపీ సీఎం చంద్ర‌బాబు

0

రాష్ట్రంలోని ఆడ‌ప‌డుచుల‌కు క‌ష్టం వ‌స్తే కంట క‌న్నీరుకంటే ముందు మీకు నేనున్నాను అనే వ్య‌క్తి సీఎం చంద్ర‌బాబు అని ప‌శ్చిమ‌గోదారి జిల్లా టీడీపీ మ‌హిళా నేత‌ ముల్ల‌పుడి రేణుక ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. రాష్ట్రంలో ల‌క్ష‌మంది కోసం సుమారు ల‌క్ష‌కోట్లు ఖ‌ర్చు పెట్టిన ఘ‌న‌త దేశ వ్యాప్తంగా సీఎం చంద్ర‌బాబుకే ద‌క్కుతుంద‌న‌డంలో అతిశ‌యోక్తిలేద‌న్నారు.

క‌డుపులో ఆడ‌పిల్ల‌ పిండం వృద్ది నుంచి వాళ్లు పెళ్లి చేసుకునేవ‌ర‌కు టీడీపీ ప్ర‌భుత్వం అండ‌గా ఉంటూ అనేక సంక్షేమ ప‌థ‌కాల్ని అందుబాటులోకి తెచ్చింద‌ని సూచించారు. నాడు కాంగ్రెస్ పార్టీ హ‌యాంలో స్వ‌ర్గియ ముఖ్య‌మంత్రి వైఎస్ నాడు ఐదు సంవ‌త్స‌రాల కాలంలో రూ.200కోట్లు ఖ‌ర్చు చేస్తే తాము 5సంవ‌త్సారాల్లో డ్వాక్రా మ‌హిళ‌ల రుణాల మాఫీ కోసం రూ.20వేల‌కోట్లు నిధులు కేటాయించామ‌ని సూచించారు.