కడప చేరుకున్న జగన్.

32
ysr party adinetha jagan in idupulapaya
ysr party adinetha jagan in idupulapaya

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రను దిగ్విజయంగా పూర్తీ చేసుకొని జనవరి 10 తిరుపతి శ్రీ వెంకటేశ్వరా స్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే. దర్శనం అనంతరం శారదపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు జగన్. తర్వాత తిరుపతి నుండి నాయకులూ కార్యకర్తలలో ఇడుపులపాయ చేరుకొని రాజశేఖర్ రెడ్డి సమాధికి నివాళ్లు అర్పించారు. అక్కడి నుండి కడప చేరుకున్నారు. కడపలో ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు..