విడుదలైన వైసీపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్.

418
ap ycp mp first list relise.
ap ycp mp first list relise.

వైసీపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మార్చి 16 న విడుదల చేశారు. తొమ్మిది మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసిన వైఎస్‌ జగన్‌.. రెండో జాబితాను మార్చి 17 న ఇడుపులపాయలో ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రకటించిన జాబితాలో గత ఎన్నికల్లో విజయం సాధించిన ఇద్దరికి మరోసారి అవకాశం కల్పించారు. తొమ్మిది మంది అభ్యర్థులలో ఇద్దరు మహిళలకు అవకాశం కల్పించారు.

అరకు – గొడ్డేటి మాధవి
అమలాపురం- చింతా అనురాధ
రాజంపేట- పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి
కడప- వైఎస్‌ అవినాష్‌ రెడ్డి
హిందుపురం – గోరంట్ల మాధవ్
అనంతపురం – తలారి రంగయ్య
బాపట్ల – నందిగం సురేష్‌
చిత్తూరు- నల్లకొండగారి రెడ్డప్ప
కర్నూలు – డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌