బి.యమ్.డబ్ల్యు రైడర్ లెస్ మోటార్ బైక్

0

రైడర్ లెస్ మోటార్ బైక్ ని బి.యమ్.డబ్ల్యు సంస్థ తయారు చేసింది. దీనిని “లాస్ వేగాస్” లో జరిగిన సి.ఇ.యస్-2019 లో సంస్థ ప్రదర్శనకి ఉంచింది. సొంతంగా ఆగడం కదలడం గేర్లు మార్చడం, మలుపులు తిరగడం వంటివి దీని ప్రత్యేకతలు . నిజానికి ఇది మోటార్ సైకిల్ నడిపే వారి భద్రతను పెంచడానికి తయారు చేసిన నమూనా .మనం వీడియోలో చూస్తున్న మోడల్ పైన ప్రస్తుతం ప్రయోగాలు చేస్తూ పరిస్థితులు అంచనా వేయడానికి ఉపయోగిస్తున్నారు. అన్ని ప్రయోగాలు పుర్తిచేసుకుని మరికొద్ది రోజుల్లో ఇది మార్కెట్ లోకి రానుంది. మనం దీని మీద కుర్చుంటే అదే మనల్ని కావల్సిన చోటికి తీసుకెళ్తుందన్న మాట. మరి ఈ బండి మన దగ్గరకు రావడానికి చాలా సమయం పట్టేలా ఉంది.