అక్కినేని అభిమానులకు దీపావళి కానుక.. “మిస్టర్ మజ్నూ” స్పెషల్ లుక్

42
Diwali gift for Akkineni fans ..
Diwali gift for Akkineni fans .. "Mr. Majnu" is a special look

అక్కినేని అభిమానులకు దీపావళి పండుగ సందర్బంగా అక్కినేని అఖిల్ ప్రస్తుతం నటిస్తున్న “మిస్టర్ మజ్నూ” చిత్రం నుండి ఓ స్పెషల్ లుక్ ని విడుదల చేశారు.. ఈ చిత్రాన్ని “తొలిప్రేమ” ఫైం వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. కథానాయికగా నిధి అగర్వాల్ నటిస్తోంది. కాగా ప్రస్తుతం అఖిల్ ఈ చిత్రం పై అంచనాలు పెంచుకుంటున్నారు.. మరి ఇప్పటికే స్టైల్ గా కనిపించే అకిల్.. అందుతోను మొదటి చిత్రం తోనే మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు, అందులోను ప్రేమ కథాంశమైన కథ కావడంతో అభిమానుల్లో కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి.