కుటుంబ సభ్యులతో కలిసి రాజశేఖర్ రెడ్డి ఘాట్ దగ్గరకు వెళ్లిన జగన్.

0

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లా ఇడుపులపాయలోని రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్దకు వెళ్లారు. ఈయనతో పాటు తల్లి విజయమ్మ భార్య భారతి, చెల్లెలు షర్మిళ పాల్గొన్నారు. ఈ సందర్భగా వారు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం పుష్పగుచ్చాలతో సమాధి వద్ద నివాళ్లు అర్పించారు. అంతకు ముందు జగన్ పులివెందులలో అభయ ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు.