నాలో కోరికలు ఉన్నా ఆ సమయంలో మంటగా ఉంటోంది…

14

హలో డాక్టర్… నా పేరు శ్రీవాణి వయస్సు 43, ఇప్పటిదాకా చాలా ఆరోగ్యంగానే ఉన్నాను.. ఈ వయసులో వచ్చే సాదారణ జబ్బులు ఏమీ లేవు. అలాగే నాకకు మా వారికి కూడా ఇప్పటికి శృంగారం పై కోరికలు ఉన్నాయి.. అంతే కాకుండా చాలా సంతోషంగా పాల్గొంటున్నపాము.. కానీ ఈ మధ్య ని యోని కొంచం పెద్దగా అయిందని మా ఆయన అంటున్నారు.. సెక్స్ చేస్తున్న సమయంలో కూడా నా యోని లోపల కాస్త మంటగా ఉంటోంది.. పొత్తికడుపులో కూడా ఆ సమయంలో మంటగా ఉంటోంది ఇది ఏమైనా అనారోగ్య సమస్యనా…? అలాగే ఏవయసు వరకు సెక్స్ చేయవచ్చు.. కాస్త వివరించ గలరు..

ముందుగా శృంగారానికి అంటూ ఇద్దరిలో కోరికలు మరియు సామర్థ్యం ఉంటే ఏవయసులో నైనా చెసుకోవచ్చు.. కాకా పోతే ఈ కోరికలు ముఖ్యంగా 16 లేదా, 17 సంవత్సరాల నుండా దాదాపుడా 50 ఏళ్ళ వరకు ఉంటాయి.. కొద్దిమందిలో ఈ కోరికలు మరింత ఎక్కుడగా కాలం పాటు కూడా ఉండవచ్చు..

ఇక పోతే ప్రస్తుతం సెక్స్ లో పాల్గొన్నప్పుడు ఎక్కువ శాతం వరకు మహిళల్లో మూకస్ ద్రవాలు స్త్రీ యోనిలో ద్రవించి శృంగారానికి అనువుగా ఆ ద్రవాలు సహకరిస్తాయి.. కొందరిలో భావ ప్రాప్తి కలగ పోవడం వల్ల కూడా ద్రవాలు యోని లో స్రవించవు.. ఇక వయసు పెరిగే కొద్ది ఎక్కువ శాతం మహిల్లో ఈస్ట్రోజాన్ హర్మోన్ తగ్గి పోవడం వల్లకూడా ఇలాంటి సమస్యలు తలెత్తవచ్చు..

మీరు ఒకసారి డాక్టర్ ని కలిసి ఈస్ట్రోజాన్ హర్మోన్ లోపం ఉందా లేక మరేఇతర సమస్య ఉందా అని తెలుసుకోవటం మంచిది.. లేదా యోనిలో ఫంగస్ కారణంగా అలా ఉందా అనేదాన్ని బట్టి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వాడటం వల్ల మీకు తగ్గి పోవచ్చు.. ఇక హార్మోన్ లోపం ఉంటే ఈస్ట్రోజాన్ క్రీములు వాడాల్సి ఉంటుంది.. అన్ని సక్రమంగా ఉన్నాయంటే మాత్రం.. మీరు శృంగార సమయంలో మంట రాకుండా ఉండటానికి “లూబ్రికేటింగ్” జెల్ దోరుకు తుంది దాన్ని వాడితే మీరు ఎసమస్య లేకుండా శృంగారాన్ని ఎంజాయ్ చేయవచ్చు.. లేని పోని అపోహలతో మీ జీవితంలోని కోరికలను చంపు కోకండి.. శృంగారాన్ని మీ శ్రీవారితో కలిసి ఆనందించండి..