బన్ని అభిమానులకు శుభవార్త… రేపే సినిమా ప్రకటన

58
Good news for Bunny fans ... next movie announcement
Good news for Bunny fans ... next movie announcement

అల్లు అర్జున్ నుంచి ఎటువంటి ప్రకటనా రాలేదు.. “నాపేరు సూర్య” నా ఇల్లు ఇండియా ఆశించిన స్థాయిలో ఆడక పోవటంతో వచ్చే సినిమా ఖచ్చితంగా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఇప్పటిదాక వేయిట్ చేశారు.. కాగా ప్రస్తుతం త్రివిక్రమ్ తోనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. కొంతమంది దర్శకులు కథలు వినిపించినా, త్రివిక్రమ్ తో చేసిన తరువాతనే వాటిని గురించి ఆలోచించాలనుకున్నాడు. ఆ విషయాన్ని మాటల మాంత్రికుడి దగ్గర వరకు తీసుకు వెల్లాడు.. ఇక మొన్నటి వరకు “అరవింద సమేత ” చిత్రంలో బిజీగా ఉన్న త్రివిక్రమ్ బన్నీ కోసం రంగంలోకి దిగిపోయాడు..

ఇక ప్రస్తుతం వీరిద్దరి మధ్య ఓ చిత్రం వస్తుందనే వార్త ఇప్పటికే ఫిలిం నగర్ లో చెక్కర్లు కొడుతోంది.. ఇక అక్కడ రేపు మాటల మాంత్రికుని పుట్టిన రోజు కావడంతో బన్ని సినిమా ముచ్చట రేపు అదికారికంగా ప్రకటించ వచ్చు అని కూడా గట్టిగానే వినిపిస్తోంది.. మరి ఈ ఇద్దరు అభిమానులకు తమ తదుపరి ప్రాజెక్ట్ గురించి రేపు తెలియజేస్తారేమో వేచి చూడాలల్సి ఉంది..