మరోసారి తాత కాబోతున్న చిరు..

394
grand father in megastar
grand father in megastar

మెగస్టార్ చిరంజీవి మరో సారి తాత కాబోతున్నాడు.. మెగస్టార్ చిరంజీవి రెండవ కూమార్తే శ్రీజ రెడ్డి తల్లి కాబోతోంది.. ఈ వార్తను స్వయంగా శ్రీజ రెడ్డి రెండవ భర్త తన ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో సంచుకున్నారు.. కాగా శ్రీజకు గతంలో ఒక పాపకూడా ఉంది.. తన మొదటి భర్త భరద్వాజ్ తో ప్రేమ వివాహం చేసుకున్న తరుణంలో ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది.. కాగా ప్రస్తుతం కల్యాణ్ దేవ్ తో 2016 లో వివాహం అనంతరం మళ్లీ శ్రీజ తల్లి కాబొతోంది.. తండ్రి అవుతున్నందుకు చాలాసంతోషంగా ఉందని భరత్వాజ్ తెలిపారు..