మా ఆయన ఒక్కసారి మాత్రమే కలుస్తున్నాడు.. నాకు మళ్లీ కావాలని పిస్తోంది.. ఎంచేయాలి..?

1853

హలో డాక్టర్.. నా పేరు రేవతి, నా వయస్సు 24, నాకు పెళ్లై 3ఏళ్ళు అవుతోంది.. మా ఆయన నేను చాలా సంతోషంగా ఉన్నాం.. కానీ మా ఆయన శృంగారంలో ఒక్కసారి మాత్రమే పాల్గొంటున్నారు.. నాకు అందులో ఆనందం దొరకటం లేదు.. తనని అడిగితే మూడు రావటం లేదు అని అంటున్నాడు.. పెళ్లి అయిన నాటి నుండి కూడా ిలానే సాగుతోంది మా జీవితం.. కాక పోతే నాకు ీ మధ్య మరింత కోర్కెలు ఎక్కవైపోతున్నాయి.. ఎంచేయాలో చెప్పగలరు… మా ఆయన పెళ్లికి ముందు బాగా హస్త ప్రయోగం చేసుకునే వారంట.. రోజుకు 5 నుండి 7 సార్లు అంతకు మించి కూడా అని చెప్పారు.. అలా చేయటం వల్ల కూడా సెక్స్ సామర్థ్యం తగ్గతుందా…?

ముందుగా మీరు మీ మనసులోని మాటను మీ వారితో చెప్పండి.. అనంతరం ఎక్కువ సేపు పోర్ ప్లేలో పాల్గొనేలా చేసుకోండి.. అనంతరం మీ శ్రీ వారిని శృంగారానికి ప్రేరేపించేలా చేయాల్సింది కూడా మీరే.. మీ ఆయన మీరెలా ఉంటే ఎక్కెుగా నచ్చుతారో అలా రెడీ అవ్వండి.. మీ ఆయనలో కోరికలు రలిగేలా రెచ్చగొట్టండి మీరు ఆనందిస్తారు.. మీ వారు నిరుత్సహ పడరు.. ఇక హస్త ప్రయోగం చేయడం వల్ల ఎలాంటి సమస్యలు రావు.. ప్రతి పురిషుడి లో కూడా 15 నుండి 16 సంవత్సరాలు వచ్చే సమయానికే కోరికలు మొదలవుతాయి.. కానీ ఆ వయసులో శృంగారం చేయ లేరు కదా అందుకే హస్త ప్రయోగం చేసుకుంటారు.. దాని వల్ల అయితే కాదు కానీ , ముందుగా మీ వారిని ఓ మంచి డాక్టర్ దగ్గకరకు తీసుకు వెళ్లి అన్ని పరీక్షలు చేయించండి.. మందులు అవసరం అయితే వాడండి.. మీరు మీ వారు కూడా సుఖంగా సంతోషంగా జీవించండి.. శృంగారాన్ని ఆనందించండి..