ప్రసవం తరువాత నాలో కోరికలు కలగడం లేదు..

328
I do not have the rmonces, sex after delivery.
I do not have the rmonces, sex after delivery.

హలో డాక్టర్ నా పేరు భార్గవి నా వయస్సు 21, రెండేళ్ళ క్రితం నాకు వివాహం జరిగింది.. అప్పుడే పిల్లలు వద్దనుకున్నాం.. సంవత్సరం పాలు బాగా శృంగారంలోని ఆనందాన్ని అనుభవించాం.. కాగా ఇటీవల నేను ఒక పాపాకు జన్మనిచ్చాను.. ప్రస్తుతం పాపకు మూడు నెలలు.. మా అత్తింటికి వచ్చాను.. మా వారు లేంగిక కోరికలతో నాలో కలవాలనె ప్రయత్నం చేస్తున్న ప్రతి సారి నాలో తెలియని చిరాకు , కోపం వస్తున్నాయి.. ముందులా మేము కలిసుండాలంటే ఎంచేయాలి..?

ప్రసవం తరువాత స్త్రీ శరీరం చాలా మార్పులకు లోనవుతుంది.. తిరిగి మీ శరీరం మునుపిటిలా మారటానికి కాస్త సమయం పడుతుంది.. ఇది మహిళ లందరిలో ఒకేలా ఉండదు.. కొందరికి లేంగిల కోరికలు కూడా వారి వారి శరీర ఆకృతులను బట్టి ఆధారపడి ఉంటాయి.. కొందరికి ప్రసవం అయిన కొద్ది రోజులకే పరిస్థితి మునుపటిలా మారిపోవచ్చు. మరికొందరికి నెలలు గడుస్తున్నా లైంగిక కోరికలనేవి కలగకపోవచ్చు. అయితే ఈ విషయంలో కంగారు పడవలసిన అవసరం లేదు. మీరు మీ వారికి సర్దిచెప్పడానికి ట్రైచేయండి ఆయనకు అర్థమైయేలా చెప్పండి.. మీరు మీ వారిని తిరస్కరించడానికి పెద్ద కారణాలు ఏమీ ఉండవు.. ఇది సమస్యే కాదు..

ఈ సమస్య కొత్తగా తల్లి అయిన ప్రతి మహిళ లోను ఉంటుంది.. పిల్లల ఆలనా పాలనా, నిద్ర పుచ్చడం, తో మీ రోజు జీవితం ముడి పడి ఉంటుంది కాబట్టి సరిగా నిద్ర లేక మీరు శృంగారం పై ఆసక్తి చూపలేరు.. మరొక్క విషయం డెలవరీ సమయంలో స్త్రీ మర్మంగం శరీరం ఒడలి ఉంటుంది.. తగినంత ఫిట్ నెస్ సమకూరడానికి, కండరాలు బలపరచడానికి “కెగెల్ వ్యాయమం”,నడక, పరుగు లాంటి వ్యాయమాలు మీ దినచర్యలో భాగంగా కొద్ది రోజులు అలవాటు చేసుకొంది.. వీటి వల్ల మీ ఆరోగ్యానికి ఎటు వంటి డోకా లేదు.. అలాగే మంచి పౌస్టిక ఆహారం తీసుకొండి.. వీ లైనంత వరకు మీ భాగస్వామితో సెక్స్ లో పాల్గోనే విదంగా మీ ఆలోచనని మార్చుకొవడానికి ప్రయత్నం చేయండి.. మీ జీవిత భాగస్వామితో మీరు రాత్రి సమయంలో ఎక్కువగా గడపండి మాటలు కలిపి మీరు శృంగారం కి రెడీ అయ్యే వరకు మాటలతో కాలక్షేపం చేస్తూ మీ వారిని నిద్రలోకి జారుకునేలా చేయండి.. ఏదైనా మీ చేతుల్లోనే ఉంటింది..