ఓ అమ్మాయితో కలిశాను… నా అంగంపైన నీటి బుడగలు వస్తున్నాయి. కారణం ఎంటి..?

449
I met a girl ... my ball bubbles are coming
I met a girl ... my ball bubbles are coming

హలో డాక్టర్… నా పేరు శ్రీనివాస రావు నా వయస్సు 28 సంవత్సరాలు.. నేను ఒక 8 నెలల క్రితం ఓ అమ్మాయితో లైంగికంగా కలిశాను.. గత రెండు మూడు నెలల నుండి నా అంగంపై చిన్న చిన్న నీటి బుడగల్లా వచ్చి పగిలి పోతున్నాయి.. మళ్లీ తిరిగి వస్తున్నాయి. ఎన్ని మందులు వాడినా తగ్గటం లేదు.. అలాగని డాక్టర్ దగ్గరకు వెళ్లడానికి సిగ్గుగా ఉంది.. మీరే సలహా చెప్పాలి.. ఏ మందులు వాడితే తగ్గి పోతుందో చెప్పగలరా.. భయంగా ఉంది సార్..

మీరు చెప్పిన వాటిని బట్ట చూస్తే మీరు ప్రస్తుతం “హెర్పిన్” అనే వ్యధితో బాధపడుతున్నారు.. మీకు వచ్చిన ఈ వైరస్ దాదాపుగా ఒక గుండు సూది మొన లో కోటి రెట్లు చిన్నదిగా ఉండే వైరస్ అది.. ఇది జీవితాంతం వేధిస్తూనే ఉంటుంది.. ఈ వ్యాధి ఒకరి నుండి మరోకరికి లైంగికంగా కలిసినప్పుడు వ్యాపిస్తుంది.. ఈ వైరస్ వెన్నెమక లోని చివరి భాగంలో నిద్రావస్తలో ఉంటుంది ఒక్కసారిగా నాడుల్లోనుండి సూనామీ సృష్టంిచి నట్లుగా శరీరంలో విజ్రంబిస్తుంది.. జననాంగాలపై చిన్న చిన్న నీటిపొక్కుల్లా వచ్చి పగిలి పుండ్లలాగా తయారవుతుంటాయి. మూత్రంలో దురద, జ్వరం, ఒళ్లంతా నొప్పులు, చికాకు, నీరసం వంటి లక్షణాలుంటాయి. ఈ వ్యాధి వల్ల అంగస్తంబనల సమస్యలు, చర్మ వ్యాదులు, మహిళల్లో అయితే అబార్షన్ కావడం వంటివి జరుగుతాయి.. అలాగని ఈ వ్యాధి ఉన్నంత మాత్రాన భయపడవలసిన అవసరం లేదు.. వీటికి మందులు కూడా ఉన్నాయి.. కాక పోతే మీరు మీ వ్యాధి ఏస్థాయిలో ఉందో ముందుగా డాక్టర్ ని కలిసి ఆ తరువాత మెడిసిన్ వాడండి.. ఒక ఆరు నెలల్లో మీ వ్యాఘధి పూర్తిగా నయం అవుతుంది..

ముందు మీరు సిగ్గు పడాల్సిన పని లేదు.. అందులో మీరు ఇస్టం తో కలిసి నప్పుడు అది తప్పుకూడా కాదు.. అలాగని మీరు ఇప్పుడు గమ్మునుంటే మాత్రం అది మీ తప్ప అవుతుంది.. చర్మ వ్యాధి కి సంబందించిన మంచి డాక్టర్ ని కలవండి.. ట్రీట్ మెంట్ తీసుకొండి..