22ఏళ్ళ తరువాత భారతదేశంలో “జావా బైక్” అమ్మకాలు… నేటి నుండే ప్రారంభం..

962
"Java Bike" sales in India after 22 years ... Start from today ..

22 ఏళ్ళ క్రితం అప్పటి యువతను ఆకట్టుకున్న బైక్ “జావా” దాదాపుగా 1996 సంవత్సరంలో భారత్ లో ఈ బైక్ అమ్మకాలు నిలిపివేశారు.. కాగా ప్రస్తుతం ఈరోజు నుండి మార్కెట్ లోకి రానున్నాయి.. కాగా నూతనంగా వస్తున్న ఈ మోటర్ సైకిల్ ఖరీదు 1.55 లక్షలు, ఇక 300సీసీ ఇంజన్ కలిగిన టూ వీల్లర్ ని ఇండియాలో ఈ రోజు లాంచ్ చేసింది. చెక్ బ్రాండ్ అయిన ఈ బైకులను మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ఇండియాలో తయారు చేస్తోంది. ప్రస్తుతం కుర్రకారు మొత్తం ఆ బైక్ ల వైపేస్తున్నారట.. కాక పోతే కాస్త ఖరీదు తెలుసుకొని గమ్మనుండి పోతున్నారు..