బ్రేకింగ్ … సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్న కేసీఆర్ అన్న కుమార్తె రమ్య…!

304
kcr brother daughter ramya, join to tdp
kcr brother daughter ramya, join to tdp

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయాం రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి.. కాగా తాజాగా టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అన్న కూతురు రమ్య సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆమె ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.. కాగా గతంలో ఈమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న రమ్య ఆపార్టీడ నేతల వైఖరిపై మనస్తాపం చెంది నట్లు తెలస్తోంది..

దీంతోనే ఆమె సైకిల్ జర్నీకి సిద్ధమైనట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని టీటీడీపీ నేతలతో చర్చించిన చంద్రబాబు ఈ సమయంలో రమ్యను పార్టీలోకి తీసుకుంటే రెచ్చగొట్టినవుతుందేమోననే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలతో టీటీడీపీ నేతలు కూడా ఏకీభవించినట్టు తెలుస్తోంది.