మెగా అభిమానులకు బంపర్ ఆఫర్… మెగా హీరోలందరు ఒక్కరు తప్ప

238
mega family dipawali , not come to pawan,
mega family dipawali , not come to pawan,

మెగా కుటుంబం అంటే యువ హీరోలకు కొదవ లేదనే చెప్పాలి.. డజన్ కు పైగానే చిత్రసీమలో అడుగు పెట్టారు.. ఇది చిరంజీవి గారు స్వయంకృషితో సంపాదించుకున్న పేరు ప్రతిష్టలపై ఒక్కోక్కరుగా వచ్చారు.. కాగా ఇప్పటి వరకు ఏ ఆడియో ఫంక్షన్ జరిగినా కూడా మెగా అభిమానులకు ఇలాంటి ఫోటో చూసిండరు.. మెగా కుటుంబం నుంచి ఇప్పటిదాక వచ్చిన హీరోలంతా కలిసి నిన్న దీపావళి సందర్బంగా వేడుకులు జరుపుకున్నారు.. కాగా ఈ వేడుకలను మెగా కోడలు ఉపాసన తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.. కాగా అందరు ఉన్నప్పటికి కూడా అందులో ప్రస్తుత మెగా క్రేస్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేకపోవటం అభిమానులని కాస్త నిరుత్సాహ పరిచిందనే చెప్పయచ్చు..

ఇక ఉపాసన తన ట్విట్టర్ లో షేర్ చేసిన ఫోటోల్లో…. చిరంజీవితో పాటు రామ్ చరణ్, అల్లు అర్జున్, కల్యాణ్ దేవ్, వరుణ్ తేజ్, నాగబాబు, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్ తదితరులు ఒకే చోటకు చేరారు. వారి వారి సతీమణులు కూడా ఈ వేడుకలో భాగస్వామ్యం అయ్యారు. సురేఖ, శ్రీజ, ఉపాసన, నీహారిక, స్నేహారెడ్డి తదితరులు టపాసులు కాలుస్తూ సందడి చేశారు. ఆ ఫోటోలు మీరూ చూడవచ్చు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ దీపీవళి ఫోటోలు వైరల్ గా మారాయి.. మరి కొంద మంది పవన్ కల్యాణక లేకపో7వటంతో నిరుత్సాహ పడుతున్నారు.. మరి కొందరు పవన్ కల్యాణ్ ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు..