పెళ్లిపీటలు ఎక్కనున్న మాజీ విశ్వసుందరి : సుస్మితా సేన్

260
Miss Universe to be married: Sushmita Sen
Miss Universe to be married: Sushmita Sen

బాలీవుడ్ నటి మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.. గత కొంత కాలంగా సుస్మిత రోహ్ మన్ షాల్ అనే ఓ మోడల్ లో డేటింగ్ చేస్తున్నారు.. సుస్మిత రోహ్ ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నట్లు తన ఇస్టాగ్రామ్ లో సుస్మిత ప్రకటించింది.. కాగా ఈ ఇద్దరు కూడా కొన్ని వారాల కిందటే పెళ్లి చేసుకోవాలనుకున్నామని తెలిపారు..

ఇక మీరిద్దరుకూడా ఓ ఫ్యాషన్ కార్యక్రమంలో మొదటి సారి కలిశామని ఇద్దరం కలిసి ఆ షోలో ర్యాంప్ వాక్ లో పాల్గోన్నామని తెలిపింది. అప్పుడు పరిచం ఏర్పడగా అది ప్రేమగా మారిందని సుస్మితా తెలిపింది. ఇక ప్రస్తుతం ఇప్పుడు ఈ ఇద్దరు ఒక్కటవుతున్నారు అనేందుకు బలమైన కారణం వారిద్దరి పిల్లలతో కలిసి దీపావళి సందర్బంగా దిగిన ఫోటోను సుస్మితా సేన్ ఇస్టాగ్రామ్ లో పోస్టు చేసింది.. 2019 లొ వీరి పెళ్లి జరగవచ్చని బాలివుడ్ లో టాక్ వినిపిస్తోంది.. కాగా సుస్మితా సేన్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోకున్నా ఇద్దరి పిల్లల్ని దత్తతకు తీసుకొని తల్లి అయ్యారు..

View this post on Instagram

#duggadugga ❤️

A post shared by Sushmita Sen (@sushmitasen47) on