#twitter Talk : ట్విట్టర్లో నారా లోకేష్ కు ఘోర అవమానం

177
naralokesh ashamed by social media

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే నారా లోకేష్ ను సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకునేవారు. మరీ అలాంటిది అధికారంలో లేకుండా ప్రతిపక్షంలో ఏ పదవి లేకుండా ఉంటూ, సోషల్ మీడియాలో నోరు జారితే ఉరుకుంటారా ? ఊరుకోరు కదా ? అదే జరిగింది ఇక్కడ. చాలా రోజుల తర్వాత నారా లోకేష్ ఏదో చేసేద్దామని తన ట్విట్టర్ అకౌంట్లో వైసీపీని విమర్శిస్తూ ఒక పోస్ట్ పెట్టాడు..

” ప్రజా కోర్టులో  గారు ఎప్పుడు క్షమాపణ చెబుతున్నారు? ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబుగారి హయాంలో పోలవరానికి పునాది పడలేదన్నారు. ఇప్పుడు బాబుగారి హయాంలో 58 శాతం పోలవరం పనులు పూర్తయ్యాయని సుప్రీంకోర్టుకి రిపోర్ట్ ఇచ్చారు “, అంటూ పెట్టిన ఈ పోస్ట్ పై నెటిజన్లు లోకేష్ ను మరో సారి టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు. ఇందుకే మీరు ఓడిపోయారు, ఛీఛీ మీరు ఇక మారారు, పప్పు పప్పు పప్పే పప్పు లోకేష్ పప్పు అంటు దారుణంగా అవమానకరమైన కామెంట్లు చేశారు. ఆ కామెంట్లను మేము చెప్పడం కాదు ఒక సారి మీరే చూసేయండి.