” విక్రమ్ కుమార్ ,నాని” కాంబినేషన్ లో కొత్త చిత్రం “..

24
natural star nani , vikramkumar combination ,movie
natural star nani , vikramkumar combination ,movie

ఇష్క్ , మనం, వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన ,విక్రమ్ కుమార్ దర్శకత్వం లో నాని హీరో గా ఒక కొత్త సినిమా రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం లో వస్తున్న ఈ చిత్రాన్నీ, నాని తో చెయ్యాలనే ఆలోచనతో విక్రమ్ కుమార్ కథ ను సిద్ధం చేసుకొని నాని కు వినిపించాడు నాని ఓకే చెయ్యటం జరిగిపోయింది..
అయితే నాని కి ఉన్న కమిట్మెంట్ ఆధారంగా, అల్లుఅర్జున్ తో ఒక సినిమా చెయ్యటానికి ప్రయత్నించినా , బన్నీ తో ప్రాజెక్టు కూడా ఆలస్యం అవుతూ వచ్చింది ..

తన కమిట్మెంట్స్ పూర్తికావడంతో తాజాగా విక్రమ్ కుమార్ తో నాని చెప్పేశాడు. దాంతో విక్రమ్ కుమార్ అందుకు సంబంధించిన సన్నాహాలు చేసుకుంటున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ఎనౌన్స్ మెంట్ ఉంటుందని అంటున్నారు. పూర్తి వివరాలు ఆ రోజునే తెలియనున్నాయి. ఈ సినిమా తరువాత బన్నీతో విక్రమ్ కుమార్ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని సమాచారం ..
.