“విలన్” రోల్ చేయనున్న ” హీరో సిద్దార్థ్”.

72
hero nani director vikram kumar ,hero siddartha
hero nani director vikram kumar ,hero siddartha

బొమ్మరిల్లు ,నువస్తానంటే నేనొద్దంటానా, వంటి సినిమా లతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన హీరో సిద్దార్థ్ .. తాజాగా ఈ యువ హీరో ‘విలన్”పాత్ర తో మరోసారి తెలుగు ప్రేక్షకులముందు కు రాబోతున్నారు . నాని హీరో గా విక్రమ్ కుమార్ దర్శకత్వం లో ఒక సినిమా రాబోతుంది. ఇందులో “విలన్” రోల్ చెయ్యబోతున్నటు సమాచారం. మంచి ఫ్యామిలీ చిత్రాలతో ఆకట్టుకున్న హీరో సిద్దార్థ్ మరోమారు తెలుగు తెర పై సందడి చెయ్యనున్నారు.. కాగా దర్శకుడు విక్రమ్ కుమార్ నాని కోసం కథ ను రెడీ చూస్తున్న సంగతి తెలిసిందే . ఈ సినిమా కు సంబంధించిన ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి .

త్వర లోనే ఈ మూవీసెట్స్ పై కి వెళ్లనుంది .. ఈ సినిమా లో యంగ్ విలన్ అవసరం కావడం తో దర్శకుడు సిద్దార్థ్ ను సంప్రదించడంతోఆయన ఒకే చెప్పడం తో కథ సిద్ధం చేసుకొనే పని లో దర్శకుడు ఉన్నట్లు సమాచారం .. ఇప్పటికే తెలుగు హీరో అది పినిశెట్టి యంగ్ విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు . సిద్దార్థ్ అదృష్టం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి …