కొత్తగా పెళ్లైంది.. కానీ మెము ఎంజాయ్ చేయలేకున్నాం..!

27

హలో డాక్టర్.. నా పేరు రాజ్ గోపాల్ (పేరు మార్చం) గుంటూరు జిల్లా నాకు గత రెండు నెలల క్రితం పెళ్లి అయింది.. మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి.. నాకు పెళ్లికి ముందు మరో యువతితో చాలా సార్లు శృంగారంలో పాల్గొన్నాను.. కానీ తనతో ఆ సమయంలో ఉన్నంత సంతోషంగా నేను నా భార్యతో గడపలేక పోతున్నాను.. దాంతో నాభార్య కూడా సంతృప్తి పొందలేక పోతోంది.. కారణం ఎంటో చెప్పగలరా…?

మీరు ఇంతకు ముందు మీ ప్రియురాలితో సెక్స్ చేసినప్పుడు అందులో ఆనందాన్ని పొంది ఉంటావ్ ఆమెతో తరుచు అలా పాల్గొనటం వల్ల కూడా మీకు అలా అనిపిస్తూ ఉండవచ్చు.. అందు చేత మీరు మీ భార్యతో శృంగారంలో పాల్గొన్నప్పుడు తను గుర్తుకు వచ్చి మీ మూడ్ డిస్టబ్ గా ఉండవచ్చు.. ముందు మీరు పాత జ్ఞాపకాలను వదిలేయండి..

అలాగే మీ ముఖ్యంగా స్త్రీలు ఎక్కుగా సెక్స్ కన్నా ఫోర్ ప్లేతో భావప్రాప్తి చెందు తారు.. మీరు ముందుగా మీ భార్యతో పాల్గొనేటప్పుడు ఎక్కువ శాతం పోర్ ప్లే చేయడానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వండి.. అనంతరం మీరు సంభోగించడం వలన ఇద్దరు కూడా ఆనందంగా ఉంటారు.. ఎప్పుడు కూడా ఒకే పద్దతిలో కాకుండా “కామసూత్ర” లోని వివిద భంగిమల్లో మీరు రతిలో పాల్గొనటం వల్ల మీకు కూడా ఆనందంగా ఉండగలుగుతారు.. కానీ మీరు మీ ప్రియురాలిని ఎంత త్వరగా మరిచి పోగలుగు తారో అంత తొందరగా మీరు మీ భార్య సంతోషంగా ఉండగలుగుతారు.. లేదంటే అనవసరమైన గొవడలతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది.. భార్య భర్తల మధ్య ఎంత అన్యోన్యంగా ఉన్నరనేది తెలిసేది మీరు రతిలో పాల్గొన్నప్పుడే.. అందువల్ల వీలైనంత వరకు మీ భార్య సంతృప్తి చెందకపోవడాని గల కారణం ఎంటో తెలుసుకొని ఆమెలో ఉన్న అపోహలను తోలగించండి.. వీలైతే మంచి సైకాలజిస్టును కలవండి.. మీ సమస్యకు పరిష్కారం దోరుకుతుంది..