“ఎన్టీఆర్ బయోపిక్” ఆడియో హక్కులు సొంతం చేసుకున్న “లహరి” మ్యూజిక్”…

41
ntr biopic , krish direction, multistarer movie,lahari audio, rights
ntr biopic , krish direction, multistarer movie,lahari audio, rights

ప్రముఖ “లహరి మ్యూజిక్” సంస్థ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన , “ఎన్టీఆర్ బయోపిక్” ఆడియో హక్కులను సొంతం చేసుకుంది .. దర్శకుడు క్రిష్ ఈ సినిమా కు సంబందించిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు .. ఈ సినిమా కోసం జయసుధ పాత్ర కోసం పాయల్ రాజ్ పుత్ ను తీసుకున్న సంగతి తెలిసిందే ..

తాజాగా ఈ సినిమా లో జయప్రద పాత్ర కోసం హన్సిక ను తీసుకున్నట్లు సమాచారం .. భారీ తారాగణం తో వస్తున్న ఈ సినిమా పై అభిమానులందరి లోను మరింత ఆసక్తి ఏర్పడింది .. సినిమా ఆడియో హక్కులను “లహరి” సంస్థ 2కోట్ల కు సొంతం చేసుకున్నట్లు .. సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది .. కాగా సినిమా ఆడియో హక్కుల అమ్మకాలు తగ్గిపోయి చాల కాలం అయింది..
ఆన్ లైన్ వాడకం ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆడియో రైట్స్ ,విడివిడి గా అమ్మితే లాభాలు బాగానే వస్తాయనే ఆలోచన తో “లహరి “సంస్థ ఆడియో హక్కులను అధిక ధర కే కొనుగోలు చేసిందనే అభిప్రాయాలు వక్తం అవుతున్నాయి .. ..