మా ఆయన శృంగార సమయంలో వింత కోరికలు కోరుతున్నారు… చెప్పలేక పోతున్నా..!

1038
Our romantic time wants strange desires ... can not say ..!
Our romantic time wants strange desires ... can not say ..!

హలో డాక్టర్.. నా పేరు సంధ్య నా వయసు 28 నాకు పెళ్లే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. నేను మా ఆయనా చాలా సంతోషంగా ఉన్నాము.. కానీ ఈ మధ్య మా అయన సెక్స్ లో భాగంగా వింత వింత కోర్కెలు కోరుతున్నారు.. చెప్పడాని ఇబ్బందిగా ఉంది .. ఆయన కొన్ని బ్లూ ఫిలింస్స్ చూపించి అందులో ఉన్న విదంగా చేద్దామని నన్ను రోజూ హింసిస్తున్నాడు.. ఈ మధ్య మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు.. మాములు సమయం లో చాలా సరదాగా గడిపై తను పడక గది దగ్గరకు వచ్చే సరికి ఓ మృగం లా కని పిస్తున్నారు.. అలా చేయడం తప్పు అంటే ఎంకాదని అంటున్నాడు..

Image result for wife and husband romance

తన ఫ్రెండ్ కూడా తన భార్యతో ఆనల్ సెక్స్ చేస్తున్నాడని చెబుతున్నాడు.. నాకు ఏమన్న అనుమానాలుంటే వాళ్ల ఇంటికి ఒక సారి వెళ్లి కలుద్దాం.. నువ్వు తనతో మాట్లాడు.. ఆ తరువాత పాల్గొందాం అని అంటున్నారు.. ఎంచేప్పాలో కూడా అర్థం కావటం లేదు.. పైగా నా యోని భాగం వదులుగా వుందని అందుకే తను శృంగారంలో ఆనందాన్ని పొందలేక పోతున్నా అని సాకులు చెబుతున్నాడు.. ఇప్పుడు ఎంచేయాలో కాస్తా వివరింగలరు…

Related image

మీరు ముందుగా మీవారితో వాదించడం మానండి.. నీకు ఆలోచించడానికి కాస్త సమయం అడగండి.. అలాగే ఒక సారి మంచి సెక్స్ సైకాలజిస్టును కలుద్దామని చెప్పండి.. మీ వారితో కలిసి ఇద్దరు మీ వారి కోరికను మీ భయాన్ని రెండూ చెప్పండి.. అప్పటికి కూడా మీ భర్త వినక పోయినా…? మీ వారిని బాధ పెట్టకూడదు అనుకుంటే తగు జాగ్రత్తలు తీసుకొని డాక్టర్ సలహా మేరకు మీరు ఆనల్ సెక్స్ లో పాల్గొనటానికి ప్రయత్నం చేయండి.. అంతే కానీ డాక్టర్ ని సంప్రదించ సలహాలు తీసుకోంది.. ఇక్కడ అకూడా అన్ని చెప్పలేం కాబట్టి మీ దగ్గరలో ఉన్న మంచి లేడీ డాక్టర్ దగ్గరకు వెళ్లి మీ సమస్యను, చెప్పి తగు జాగ్రతలు, సూచనలతో కలిసి ఆనందించండి..

Related image

మిమ్మల్ని మీవారు ప్రేమిస్తున్నారు అంటున్నావ్ కాబట్టి సున్నితంగా చెప్పి చూడటానికి ప్రయత్నం చేయండి.. తప్పకుండా వింటాడు.. అలాగే సాధారణంగా పిల్లలు పుట్టిన తరువాత యోని కండరాలు వదులవుతాయి.. అలాగే స్త్రీ రతిలో భాగంగా జననాంగంలో కొన్ని ద్రబాలు స్రవిస్తుంటాయి అవి వయసు పెరగటంతతో క్రమేపి తగ్గుతూ ఉంటాయి.. అలాంటి సమస్య ఉన్నా డాక్టర్ ని సంప్రదిస్తే మీ జననాంగం కొద్దిగా బిగుతుగా అయ్యే సేచనలు కూడా చెబుతారు.. కొన్ని వ్యాయామాలు కూడా చేయటం మంచింది..

Image result for wife and husband romance

Related image