ప్రసయం తరువాత ఏన్ని రోజులకు శృంగారం చేవయచ్చు..

1600
Romance for any day after delivery.
Romance for any day after delivery.

హలో డాక్టర్.. నాపేరు వాణి, వయస్సు 24 గత వారంలో నేను పండంటి బాబుకు జన్మనిచ్చాను.. నార్మల్ డెలవరీనే.. కానీ శరీరానికి మూడు కుట్లు వేశారు.. చర్మం ఇప్పుడు మామూలుగానే ఉంది.. నాలో విపరీత మైన సెక్స్ కోరికలు కలుగుతున్నాయి.. రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు.. మా వారికి నా సమస్య చెబితే తిడుతున్నారు.. ఆ ద్యాసతో పిల్లాడికి కూడా పాలు సరిగి ఇవ్వలేక పోతున్నాను.. నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం ఎలా…? శృంగారంలో పాల్గొంటే ఏమైనా ఇబ్బందులు వాస్తాయా? కాస్త వివరంగా చెప్పగలరా…?

సాధరణంగా డెలవరీ తరువాత స్త్రీలలో చాలామందికి కోరికలు కలగవు కానీ మీరు మీ మానసిక ప్రశాంతత శృంగారంలో కోరుకుంటున్నారు కాబట్టి.. మీరు ఓ మంచి డాక్టర్ ని కలిసి సలహా తీసుకొండి.. మీ యేని వద్ద కండరాలకు కుట్లు వేవారంటున్నారు కాబట్టి మీరు శృంగారంలో పాల్గొంటే అవి చిట్లే ప్రమాదం కూడా ఉంది.. అందుకే మీరు కొద్ది రోజులు సెక్స్ కోరికలను పక్కన పెట్టి మీ పిల్లాడి ఆలనా పాలనపైదష్టి పెట్టండి.. ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో గడపడానికి చూడండి.. సురుషుడు ఎప్పుడు కూడా శృంగారిని సిద్దంగా ఉంటాడు.. కానీ మీ వారు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు కాబట్టే నిన్ను ప్రస్తుతం సెక్స్ కు సరి అయిన సమయం కాదని, నీతో వాదిస్తున్నాడు.. మీ వారికి నీ పై ఉన్న ప్రేమను అర్థం చేసుకొని ఒక రెండు మూడు నెలలు మీ కోరికలు అదుపులో ఉంచుకొవడం మంచింది..