“నిను వీడని నీడని నేను”.ఫస్ట్ లుక్ విడుదల…

44
sandeep kishan ,own banner new movie ninu vidani nidasnu nenu
sandeep kishan ,own banner new movie ninu vidani nidasnu nenu

వేంకటాద్రి ఎక్సప్రెస్” సినిమాతో విజయం సాధించిన సందీప్ కిషన్ అదే పేరు తో “వేంకటాద్రి టాకీస్” అనే సొంతబ్యానర్ ను ప్రారంభించాడు .. కొత్త బ్యానర్ పై హీరోగా “నిను వీడని నీడను నేను” చిత్రాన్ని చెయ్యనున్నారు .. హీరో చుట్టూ తిరిగే మంచి కథాబలం ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది … టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది .. ఇందు లో బాలీవుడ్ హీరోయిన్ ” అన్యసింగ్ ” ఈ సినిమా తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతుంది .. కార్తీక్ రాజుదర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాని కి యస్ .యస్ . తమన్ సంగీతం అందించనున్నారు .. మంచి విబిన్నమైనా కథాంశం తో రూపొందుతున్న ఈ చిత్రాని కి నిర్మాత గా , హీరో గా సందీప్ తన అదృష్టన్నీ పరీక్షించుకోబోతున్నాడు…