మిర్యాలగూడలో రైలు పట్టాలపై ఆత్మహత్య..

0

మిర్యాలగూడ రైల్వేస్ స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై ఒక జంట ఆత్మహత్యకు పాల్పడించి. మృతులను సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మాల్య తండాకు చెందిన వారిగా గుర్తించారు. ధీరావత్ సాలు (28) అనే మహిళ తనభర్తలో గొడవపడి గత కొద్దీ రోజుల క్రితం ఇంటి నుండి వెళ్ళిపోయింది. తర్వాత ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలియదు, అయితే జనవరి 11 న ఆమె రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నారు. ఆమెతో పాటు అదే గ్రామానికి చెందిన ధీరావత్ భాస్కర్ (25) కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.