రెండు రాష్ట్రాల్లో తమ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

0

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరపున లోక్‌సభకు పోటీ చేసే ఎనిమిది మంది అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. అదేవిధంగా ఏపీ ఎమ్మెల్యే అభ్యర్ధులను పేర్లను కూడా ప్రకటించారు. తెలంగాణ లోకసభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు

, భువనగిరి- కోమటిరెడ్డి వెంకటరెడ్డి,
, నిజామాబాద్- మధుయాష్కి
, నాగర్ కర్నూల్- మల్లు రవి,
, ఖమ్మం- గాయత్రి రవి
, సికింద్రాబాద్- అంజన్ కుమార్ యాదవ్,
, నల్గొండ- ఉత్తమ్ కుమార్ రెడ్డి
, హైదరాబాద్- అబ్దుల్ సోయల్
, వరంగల్- దొమ్మటి సాంబయ్య,
, మహబూబ్‌ నగర్- వంశీ చందర్ రెడ్డి
అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా ఏఐసీసీ విడుదల చేసింది. మొత్తం 175 స్థానాలకు గాను 132 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది