“కల్వకుర్తి ” మాజీ ఎమ్మెల్యే ” వంశీచంద్ రెడ్డి” పై రాళ్లదాడి ..

40
telangan elactions , kalvakurty ex. mla challa vamsichand reddy .
telangan elactions , kalvakurty ex. mla challa vamsichand reddy .

తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నా నేపథ్యం లో చెదురు మదురు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి .. తాజాగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే “చల్లా వంశీచంద్ రెడ్డి” పై రాళ్లదాడి జరిగింది .. ఈ ఘటన లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు ..

చికిత్సనిమిత్తం హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు..ఈ సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా అమనగల్ మండలం జంగారెడ్డిపల్లి లో చోటు చేసుకుంది.. పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించడానికి వెళ్లిన ఆయన ను గుర్తు తెలియని దుండగులు రాళ్ళూ విసిరారు . తీవ్రంగా గాయపడిన ఆయనను నిమ్స్ ఆసుపత్రి కి తరలించారు .తలకు , చేతులకు బలమైన గాయాలు అయినట్టు సమాచారం . ఈ దాడి బీజేపీ పార్టీ నాయకులే చేయించారని కాంగ్రెస్ నాయకులూ ఆరోపిస్తున్నారు .. ఆయన ఆరోగ్య పరిస్తితి పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది ..