హల్ చల్ చేస్తున్న లవర్స్ డే టీజర్ :

0

ఒక్క కనుగీటుతో కుర్రకారు ఉర్రూతలుగించి, ప్రపంచ ద్రుష్టి తన వైపు తిప్పుకుని అందరిని ఆశ్చర్య పరచిన ప్రియా వారియర్. ఈమె నటిస్తున్న మలయాళ చిత్రం “ఓరు అడార్ లవ్” తెలుగులో అనువాదమై లవర్స్ డే గా ఫిబ్రవరి 14న విడుదలకు సిద్దమవుతుంది. అయితే ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ లో ఓ లిప్ కిస్ సీన్ ను ప్రధానంగా చూపించారు.
అయితే ఈ టీజర్ చూస్తుంటే సినిమా యూత్ బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది.